న్యూఢిల్లీ : స్టాక్ మార్కెట్ వరుసగా రెండవ రోజు నష్టాల్లో కొనసాగుతోంది. సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. ప్రస్తుత సెషన్‌లో సెన్సెక్స్ 450 పాయింట్లు క్షీణించి, రూ.75,676వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ రూ.23,657 వద్ద కొనసాగుతోంది. కేవలం రెండు సెషన్లలోనే సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ కూడా ఒక్కశాతం నష్టపోయింది. చమురు ధరల పెరుగుదల మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తలతో మంగళవారం బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 100డాలర్లకు చేరువలో ఉంది.
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 11:56 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)