సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇండిగో కొత్త సిఇఒగా విల్లీ వాల్ష్

6 గంటల క్రితం

ceo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 07:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ముంబయి : దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ)గా విల్లీ వాల్ష్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. అంతర్జాతీయ విమానయాన రంగంలో నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన వాల్ష్, ఇండిగో అంతర్జాతీయ విస్తరణతో పాటు కార్యకలాపాల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారు. ‘వాల్ష్ గ్లోబల్ అనుభవం కంపెనీ తదుపరి వృద్ధికి దోహదపడుతుందని ఇండిగో ఎండి రాహుల్ భాటియా తెలిపారు. భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగంలో ఇండిగోకు నాయకత్వం వహించడం ఆనందంగా ఉందని విల్లీ వాల్ష్ పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్