న్యూఢిల్లీ : ఢిల్లీలో బుధవారం నాలుగంతస్థుల నివాస భవనం కుప్పకూలింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ అగ్నిమాపక శాఖ (డిఎఫ్‌ఎస్) సహాయక చర్యలు చేపడుతోందని అన్నారు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు భవనం కూలిపోయినట్లు సమాచారం అందిందని డిఎఫ్‌ఎస్ తెలిపింది. భవనం పురాతనమైనదని, సుమారు 50ఏళ్ల నాటిదని అన్నారు. గతనెల 6వ తేదీన పిజి హాస్టల్ సత్యనికేతన్ కుప్పకూలిన సంగతి తెలిసిందే.
ఢిల్లీలో కూలిన నాలుగంతస్థుల నివాస భవనం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 07, 2026, 05:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)