బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మరోసారి జంతర్‌మంతర్‌కు ఇండియా బ్లాక్‌ ఎంపిలు

1 గంట క్రితం

INDIA Bloc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 05:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి ) జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇండియా బ్లాక్‌కు చెందిన ఎంపిలు బుధవారం మరోసారి జంతర్‌మంతర్‌లో నిరసనకు సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీయనున్నారు.దీంతో ప్రభుత్వం జంతర్‌మంతర్‌ సహా పలు ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించింది. ట్రాఫిక్‌ ఆంక్ష‍లను జారీ చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్