మంగళవారం, 04 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనేడు, రేపు సిజెపి సమావేశాలు

24 నిమిషాల క్రితం

1781171530
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 01:52 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

‌ఛత్రపతి సంభాజీనగర్‌ : మహారాష్ర్టలోని ఛత్రపతి సంభాజీనగర్‌‌లో బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు కాక్రోచ్‌ ‌జనతా పార్టీ (సిజెపి) కీలక బృందం స్ర్టాటజీ మీట్‌ (వ్యూహాత్మక సమావేశం) జరగనుంది. యువజన ఉద్యమానికి సంబంధించిన తదుపరి చర్యలపై చర్చించడానికి, పరిశీలించడానికి సిజెపి వ్యవస్థాపకులు, అధికారప్రతినిధులు, సంస్థాగత నాయకులు ఒక చోట కలవనున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్