శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసిపిఎం బెంగాల్ రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలు ప్రారంభం

1 గంట క్రితం

mababy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 01:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • జెండా ఆవిష్కరించిన ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ

​కోల్‌కత్తా : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం పశ్చిమ బెంగాల్‌ ‌రాష్ట్ర కమిటీ సమావేశాలు శనివారం నదియా జిల్లా కళ్యాణిలోని రిత్విక్ సదన్‌లో ప్రారభమైయ్యాయి. తొలుత పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ పార్టీ జెండాను ఎగురవేసి సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం పొలిట్‌బ్యూరో సభ్యుడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ సలీం రాజకీయ, సంస్థాగత ముసాయిదా నివేదికను సమావేశంలో సమర్పించారు. ఈ నెల 31వ తేదీన ఈ సమావేశాలు జరగనున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్