గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందే : ఎం.ఎ.బేబి

1 గంట క్రితం

m a baby
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 23, 2026, 12:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందేనని సిపిఐ(యం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబి స్పష్టం చేశారు. ప్రధాని మోడీ ప్రకటనపై ఆయన ఎక్స్‌ పోస్ట్‌లో స్పందించారు. మన యువత భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యమైనది కాదని ప్రధాని నిజంగా భావిస్తే.. ప్రశ్నాపత్రాల లీకేజీ, దానికి సంబంధించిన అవినీతికి బాధ్యత వహించిన ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. దానికి మించి ఏ చర్య కూడా ఆమోదయోగ్యం కాదని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌ పదవి నుండి తప్పుకోవాల్సిందేనని పునరుద్ఘాటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్