మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపైలట్లకు100 శాతం ర్యాండమ్ డోపింగ్ పరీక్షలు

2 గంటల క్రితం

doping.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 25, 2026, 09:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : విమానయాన భద్రతను మరింత పటిష్టం చేసేందుకు పైలట్లు, క్యాబిన్ క్రూ సభ్యులందరికీ వంద శాతం ర్యాండమ్ డోపింగ్ పరీక్షలు నిర్వహించే దిశగా కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తోంది. డిజిసిఎ ప్రతిపాదించిన మార్గదర్శకాల ప్రకారం ముందస్తు సమాచారం లేకుండా రక్తం, ఉమ్మి, మూత్ర నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించనున్నారు. డ్రగ్స్ లేదా ఆల్కహాల్ తీసుకున్నట్లు తేలితే లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకోనున్నారు. విమాన ప్రయాణికుల భద్రతకు ఈ చర్యలు కీలకమని అధికారులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్