మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పార్లమెంట్‌ ఎదుట ఉద్రిక్తత.. అమిత్‌షాతో ధర్మేంద్ర ప్రధాన్‌ భేటీ

17 గంటల క్రితం

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 01:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. పార్లమెంటు గేటు వద్దకు చేరుకున్న సిజెపి కార్యకర్తలను భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. వారిపై టియర్‌గ్యాస్‌ ప్రయోగించాయి. పోలీసులకు, విద్యార్థులకు మధ్య తొపులాట జరిగింది. మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ధర్మేంద్ర ప్రధాన్‌ భేటీ అయ్యారు. సిజెపి ఆందోళనల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్