శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మీ విలువైన సూచనలకు ధన్యవాదాలు : ప్రధాని మోడీ

2 గంటల క్రితం

modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 08:04 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం అర్ధరాత్రి మరో వీడియోను విడుదల చేసి, దేశ యువత ఇచ్చిన సూచనలకు కృతజ్ఞతలు తెలిపారు. నీట్‌(యుజి) పరీక్షలో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీక్ ఘటనలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ సందేశాన్ని పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియోలో ప్రధాని మాట్లాడుతూ, “నిన్న రాత్రి మీ అందరిని కలిసే అవకాశం వచ్చింది. నేను పంచుకున్న వీడియోకు అపార స్పందన లభించింది. మీ విలువైన సూచనలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే సానుకూలంగా మనం ఒకరితో ఒకరం అనుసంధానంగా ఉంటాం” అని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్