ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మహారాష్ట్రలో కూలిన శిక్ష‍ణా విమానం

1 గంట క్రితం

Baramati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 03:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : ప్రైవేట్‌ సంస్థకు చెందిన శిక్ష‍ణా విమానం మహారాష్ట్రలో కుప్పకూలింది. పూణె జిల్లాలోని బారామతి ఎయిర్‌స్ట్రిప్‌కి సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. గాయాల పాలైన వారికి సంబంధించిన వివరాలు తెలియాల్సి వుందని అన్నారు. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందా లేదా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నామని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్