ఆసియా పారా క్రీడల్లో భారత అథ్లెట్ నిషాద్ కుమార్ రికార్డు సృష్టించాడు. ఒకే ఆసియా పారా క్రీడల్లో 2 స్వర్ణాలు సాధించిన మూడో భారతీయుడిగా ఘనత సాధించాడు. అతడు తాజాగా మంగళవారం హైజంప్ టీ47 విభాగంలో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకున్నాడు. ఇప్పటికే పురుషుల లాంగ్‌జంప్ (టీ47) ఈవెంట్‌లోనూ నిషాద్ కుమార్ పసిడి పతకం సొంతం చేసుకున్నాడు.
Asian Para Games: 2 స్వర్ణాలతో నిషాద్ రికార్డు
8 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 20, 2026, 05:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)