హైదరాబాద్ : హెచ్‌పిఆర్‌సి ఈక్వెస్ట్రియన్ చాలెంజ్ పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. షో జంపింగ్ (40 సెమీ) ఓపెన్ విభాగంలో యువన్ తుమ్మల విజేతగా నిలువగా.. శౌర్య బత్తుల, టియ సి కుమార్, రామ్‌రెడ్డి తర్వాతి స్థానాల్లో నిలిచారు. షో జంపింగ్ (105-110సెమీ) విభాగంలో ఆర్చి జగదీశ్ పసిడి పతకం సాధించగా, జెరో షెపర్స్, సంజిత్, మహ్మద్ ఆమన్ అలీ తర్వాతి స్థానాలు దక్కించుకున్నారు. హెచ్‌పిఆర్‌సి ప్రెసిడెంట్ చైతన్యకుమార్ విజేతలకు బహుమతులు, ప్రైజ్‌మనీ అందజేశారు.
ముగిసిన ఈక్వెస్ర్టియన్ పోటీలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 16, 2026, 11:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)