బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కాంపౌండ్‌ ఆర్చరీలో భారత్‌ హ్యాట్రిక్‌

1 గంట క్రితం

archery
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 04:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రెజ్లింగ్‌లో తొలి పతకం సాధించిన సునీల్‌ కుమార్‌

నగోయా : ఆసియా గేమ్స్‌లో భారత్‌ కాంపౌండ్‌ ఆర్చరీలో స్వర్ణ పతకాల హ్యాట్రిక్‌ సాధించింది. మహిళల టీమ్‌, మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగాల్లో ఇప్పటికే పసిడి పతకాలు సాధించిన భారత్‌.. పురుషుల టీమ్‌ విభాగంలోనూ స్వర్ణం కైవసం చేసుకుంది. చైనాతో జరిగిన ఫైనల్లో భారత జట్టు 238–237తో విజయం సాధించింది.

మరోవైపు రెజ్లింగ్‌లో సునీల్‌ కుమార్‌ భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు. పురుషుల గ్రీకో-రోమన్‌ 87 కేజీల విభాగంలో సునీల్‌ కాంస్య పతకం సాధించాడు. దీంతో ఆసియా గేమ్స్‌లో భారత రెజ్లింగ్‌ పతకాల ఖాతా తెరిచాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్