గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ తొలి మెడల్ గెలుచుకుంది. బిహార్‌కు చెందిన పారా పవర్ లిఫ్టర్ ఝాండూ కుమార్ కాంస్య పతకం సాధించారు. 72 కేజీల హెవీ వెయిట్ కేటగిరీలో మూడో స్థానంలో నిలిచారు. నైజీరియాకు చెందిన రిలువన్‌కు గోల్డ్ మెడల్, ఇంగ్లండ్‌కు చెందిన మాథ్యూకు సిల్వర్ మెడల్ వచ్చింది.
కామన్‌వెల్త్ గేమ్స్‌లో తొలి మెడల్ గెలిచిన భారత్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 25, 2026, 07:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)