శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

RSA vs AUS, 1st Test: మ్యాట్‌ రెన్షా అద్భుత సెంచరీ

1 గంట క్రితం

rensha.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 05:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

డర్బన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ మ్యాట్‌ రెన్షా అద్భుత సెంచరీతో చెలరేగాడు. 205 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. 2016 టెస్ట్‌ అరంగేట్రం చేసిన 30 ఏళ్ల రెన్షా.. 2017పై పాకిస్తాన్‌పై తన ఏకైక సెంచరీ చేశాడు. అప్పటి నుంచి జట్టులోకి వస్తూ పోతూ ఉన్న అతడు.. ఎట్టకేలకు తొమ్మిదేళ్ల విరామం తర్వాత మరో సెంచరీ చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. రెన్షాకు మద్దతుగా నాథన్ లైన్ (26) బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్