ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి పతకం ఖాయం
ఆసియా క్రీడల్లో మహిళల ఎంఎంఏ (మిక్స్‌డ్ మార్షియల్ ఆర్ట్స్) 60 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి సుచికా తరియాల్ ఫైనల్ బెర్త్ కోసం దూసుకెళ్తోంది. క్వార్టర్‌ఫైనల్‌లో మంగోలియాకు చెందిన అల్తాన్‌చిమెగ్‌ను 2–0 తేడాతో ఓడించి సెమీఫైనల్స్‌కు చేరుకుంది. సెమీఫైనల్‌లో సింగపూర్ లేదా ఇరాన్‌కు చెందిన క్రీడాకారిణితో సుచికా తలపడనుంది. సెమీఫైనల్‌కు చేరుకోవడంతో భారత్‌కు ఈ క్రీడల్లో తొలి పతకం ఖాయమైంది.








కామెంట్‌లు (0)