ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ ) 80,907 మంది హాజరయ్యారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని టెట్ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆఖరి రోజు గురువారం రెండు సెషన్ లలో జరిగిన పేపర్ 2ఎ మ్యాథ్స్, సైన్స్, పేపర్ 2ఎ - మ్యాథ్స్, సైన్స్ (మైనర్ మీడియా) పరీక్ష కూడా సజావుగా జరిగిందని పేర్కొన్నారు. 74 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం 83,015 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
Print Editionప్రత్యేక 'టెట్'కు 80,907 మంది హాజరు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 15, 2026, 08:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)