సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సిఎం చంద్రబాబు

1 గంట క్రితం

CM Chandrababu visits Polavaram project.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 03:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పోలవరం : ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సోమవారం సందర్శించారు. పనుల పురోగతిని జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన డ్యామ్‌తో పాటు విద్యుత్‌ కేంద్రం పనులను సిఎం పరిశీలించనున్నారు. తొలుత ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్