ఆదివారం, 11 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ధ్రువ్ రాఠీ విడుదల

1 గంట క్రితం

Dhruv-Rathee-1024x576.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026, 11:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : యూట్యూబర్ ధ్రువ్ రాఠీని శనివారం రాత్రే విడుదల చేసినట్లు ఢిల్లీ పోలీసులు ఆదివారం తెలిపారు. జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద సిజెపి ఆందోళనల నేపథ్యంలో ముందస్తు చర్యగా గురుగ్రామ్‌లోని సెక్టార్ 56లో ఉన్న అతని నివాసం నుంచి ధ్రువ్‌ ‌రాఠీని అర్ధరాత్రి సమయంలో బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి గుర్తింపు కార్డులు లేని పోలీసులు తనను 'కిడ్నాప్' చేశారని రాఠీ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్