ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి : ప్రజా నాట్య మండలి రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకుంది. కర్నూలులోని సన్యాసిరావు, పెంచలయ్య నగర్ లో పిఎన్ఎం 11 వ రాష్ట్ర మహా సభలు మూడో రోజు సోమవారం జరిగాయి. ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పి.మంగరాజు, ప్రధాన కార్యదర్శిగా ఎస్.అనిల్ కుమార్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బి.రమణ, పి.విజయ్ కుమార్, సహాయ కార్యదర్శులుగా ఐ.వెంకటేశ్వరరావు, ఇ.నాగరాజు, షేక్ కాసింతో పాటు 38 మందిని రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.
పిఎన్ఎం నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక - అధ్యక్ష కార్యదర్శులుగా మంగరాజు, అనిల్ కుమార్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 27, 2026, 02:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)