ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పెదకాకాని వద్ద విద్యుత్‌ బస్సు దగ్ధం

38 నిమిషాల క్రితం

fire
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 10:06 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గుంటూరు :గుంటూరు జిల్లా పెద్దకాకాని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎలక్ట్రిక్‌ బస్సు దగ్ధమైంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే బస్సులో మంటలు చెలరేగినట్లు సమాచారం. మంటలు భారీగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. అయితే బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్