బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్‌పై విచారణ

3 గంటల క్రితం

నవోదయ విద్యాలయాల వివాదం: తమిళనాడు పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 08:31 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల అడ్డగింతపై పిటిషన్‌

ప్రజాశక్తి-అమరావతి : మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలును అడ్డుకుంటున్నారంటూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు గడువు పొడిగించాలని వైసీపీ తన పిటిషన్‌లో కోరింది. నామినేషన్‌ కేంద్రాల వద్ద ఎన్నికల ప్రక్రియను వీడియోగ్రఫీ చేయించాలని, ఏకగ్రీవ ఎన్నికల ప్రక్రియపై స్టే విధించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈ పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్