గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తిరుమలలో యాత్రికుల రద్దీ.. హుండీ ఆదాయం రూ.4.95 కోట్లు

3 రోజుల క్రితం

టిటిడి
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 08:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి–తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో యాత్రికులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. నిన్న మొత్తం 82,173 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 27,058 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.95 కోట్ల ఆదాయం సమకూరినట్లు టిటిడి తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్