ప్రజాశక్తి-నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దబొడ్డేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పెద్దబొడ్డేపల్లిలోని గురుకుల పాఠశాల సమీపంలో టిప్పర్‌ను కారు ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
21 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 08, 2026, 12:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)