ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర జ్యుడీషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శనివారం అమరావతిలోని హైకోర్టు కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని న్యాయాధికారుల పనితీరు, పరిస్థితులపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో వారు సానుకూలంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చక్రపాణి, రమేష్ నాయుడు, శైలజ కంపల్లి, శ్రీనివాసరావు, బెజవాడ రాధారాణి, వెన్నెల, వెంకట శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో న్యాయాధికారుల భేటీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 16, 2026, 10:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)