మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘కల్కి భగవాన్’ కన్నుమూత

6 గంటల క్రితం

‘కల్కి భగవాన్’ మృతి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 10:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - వరదయ్యపాలెం : ఆధ్యాత్మిక గురువు విజయ్ కుమార్ నాయుడు అలియాస్ కల్కి భగవాన్ (77) చెన్నయ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప్రతిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. యాత్రికుల దర్శనార్ధం భౌతిక దేహాన్ని వరదయ్యపాలెం మండలంలోని బత్తలవల్లం ప్రాంతంలోని ఏకం క్షేత్రంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఉంచనున్నట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్