శనివారం, 12 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

LIVE ప్రజాస్వామ్యంలో ఎన్నికల విశ్వసనీయతపై స్మారక ఉపన్యాసం..

3 గంటల క్రితం

vsr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 12:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ: సిపిఎం అఖిల భారత పూర్వ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రెండో వర్ధంతి సందర్భంగా శనివారం ‘ప్రజాస్వామ్యంలో ఎన్నికలు–విశ్వసనీయత, పౌర సమాజ కర్తవ్యం’ అనే అంశంపై స్మారక ఉపన్యాస కార్యక్రమం గుంటూరులో జరుగుతోంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల విశ్వసనీయత, పౌర సమాజం పోషించాల్సిన పాత్ర తదితర అంశాలపై ఆయన మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వై. నేతాజీ తదితరులు పాల్గొన్నారు. లైవ్‌ చూడండి...



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్