ప్రజాశక్తి - గుంటూరు: అనారోగ్యంతో మరణించిన ప్రముఖ రంగస్థల, సినీ నటుడు కృష్ణేశ్వరరావు భౌతికకాయానికి గుంటూరు ఏటి అగ్రహారంలో పలువురు నివాళులర్పించారు. ప్రముఖులు, ప్రజానాట్యమండలి నాయకులు కృష్ణేశ్వరరావు భౌతికకాయాన్ని సందర్శించారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్. అనిల్, పూర్వ ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు, పిఎన్ఎం నాయకులు కవి, పలువురు సినీ కళాకారులు, నాటక కళాకారులు, అలాగే సిపిఎం నగర కార్యదర్శి నళిని కాంత్ తదితరులు పాల్గొని నివాళి అర్పించారు.
ప్రముఖ రంగస్థల, సినీనటుడు వై.ఎస్ కృష్ణేశ్వరరావు భౌతికకాయానికి పలువురు నివాళి
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 12, 2026, 12:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)