సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కార్పొరేషన్లు, మున్సిపాల్టీలకు రిజర్వేషన్లు ఖరారు...

2 గంటల క్రితం

ap
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 10:30 అపరాహ్నం | 4 నిమిషాల చదవడం

- 17 కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలకు ప్రకటన

- ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్ స్థానాల రిజర్వేషన్లను ఎపి ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ సోమవారం జిఓ 252 జారీ చేశారు. రాష్ట్రంలో మొత్తం 17 మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించారు. బిసిలకు ఐదు, ఎస్ సి లకు 2, ఎస్ టి కి 1, జనరల్ మహిళలకు 5, అన్ రిజర్వ్ గా నాలుగు స్థానాలు కేటాయించారు. అలాగే 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కూడా రిజర్వేషన్లు ప్రకటించారు. ఎస్‌‌టిలకు మూడు కేటాయించగా వాటిల్లో రెండు జనరల్‌, ఒక మహిళకు కేటాయించారు. ఎస్‌‌సి రిజర్వుడులో 14 స్థానాలు కేటాయించి వాటిల్లో ఏడు మహిళలు, ఏడు జనరల్‌ ‌సీట్లు కేటాయించారు. బిసి జనరల్‌‌కు 18, బిసి మహిళలకు 18, జనరల్‌ ‌మహిళకు 27, అన్‌ ‌రిజర్వుడుగా 26 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఈ మేరకు గజిట్‌ ‌నెంబరు 448 విడుదల చేశారు.

కార్పొరేషన్‌, మున్సిపల్‌ రిజర్వేషన్లు ఇలా..

రిజర్వేషన్‌ స్థానాల సంఖ్య

ఎస్.టిజనరల్ 2

ఎస్.టి మహిళలు 1

ఎస్.సి జనరల్ 7

ఎస్.సి మహిళలు 7

బిసి జనరల్ 18

బిసి మహిళలు 18

మహిళలు జనరల్ 27

అన్‌రిజర్వుడ్‌ 26

మొత్తం 106


కార్పొరేషన్ల (మేయర్‌ ‌స్థానాల) రిజర్వేషన్లు ఇలా...

1.మంగళగిరి,తాడేపల్లి - ఎస్.టి

2.రాజమహేంద్రవరం - ఎస్‌‌సి

3.కర్నూలు - ఎస్‌‌సి మహిళ

4.మచిలీపట్నం - బిసి మహిళ

5.కాకినాడ - బిసి మహిళ

6.ఏలూరు - బిసి జనరల్

7.అనంతపురం - బిసి జనరల్

8.చిత్తూరు - బిసి జనరల్

9.విజయనగరం - జనరల్ మహిళ

10.శ్రీకాకుళం - జనరల్ మహిళ

11.గుంటూరు - జనరల్ మహిళ

12.కడప - జనరల్ మహిళ

13.విశాఖ - జనరల్ మహిళ

14.తిరుపతి - అన్ రిజర్వ్డు

15.విజయవాడ - అన్ రిజర్వ్డు

16.ఒంగోలు - అన్ రిజర్వ్డు

17.నెల్లూరు - అన్ రిజర్వ్డు



మున్సిపాలిటీలు, నగర పంచాయతీల
ఛైర్‌‌పర్సన్‌ ‌స్థానాల రిజర్వేషన్లు

​క్రమ సంఖ్యమున్సిపాలిటీ / నగర పంచాయతీరిజర్వేషన్‌

1గూడూరు (ఎన్‌)ఎస్.టి. – మహిళలు

2అల్లూరుఎస్.టి. – జనరల్

3ఆత్మకూరు (కె)ఎస్.టి. – జనరల్

​ఎస్.సి. రిజర్వేషన్‌ స్థానాలు (14)

1చింతలపూడిఎస్.సి. – మహిళలు

2సూళ్లూరుపేటఎస్.సి. – మహిళలు

3కొండపల్లిఎస్.సి. – మహిళలు

4నిడదవోలుఎస్.సి. – మహిళలు

5ఏలేశ్వరంఎస్.సి. – మహిళలు

6గుత్తిఎస్.సి. – మహిళలు

7చీరాలఎస్.సి. – మహిళలు

8ఉయ్యూరుఎస్.సి. – జనరల్

9సామర్లకోటఎస్.సి. – జనరల్

10పిఠాపురంఎస్.సి. – జనరల్

11నూజివీడుఎస్.సి. – జనరల్

12కుప్పంఎస్.సి. – జనరల్

13పొదిలిఎస్.సి. – జనరల్

14బాపట్లఎస్.సి. – జనరల్​

బిసి. రిజర్వేషన్‌ స్థానాలు (36)

1ఆళ్లగడ్డ బిసి. – మహిళలు

2సాలూరుబిసి. – మహిళలు

3ఇచ్ఛాపురంబిసి. – మహిళలు

4నర్సీపట్నంబిసి. – మహిళలు

5యర్రగుంట్లబిసి. – మహిళలు

6జంగారెడ్డిగూడెంబిసి. – మహిళలు

7పాలకొండబిసి. – మహిళలు

8తునిబిసి. – మహిళలు

9పాలకొల్లుబిసి. – మహిళలు

10కదిరిబిసి. – మహిళలు

11పుంగనూరుబిసి. – మహిళలు

12రాజంపేటబిసి. – మహిళలు

13గుడివాడబిసి. – మహిళలు

14రాజాంబిసి. – మహిళలు

15గుంతకల్లుబిసి. – మహిళలు

16గూడూరు (కె)బిసి. – మహిళలు

17నందికొట్కూరుబిసి. – మహిళలు

18ముమ్మిడివరంబిసి. – మహిళలు

19పిడుగురాళ్లబిసి. – జనరల్

20పుత్తూరుబిసి. – జనరల్

21బెతంచెర్లబిసి. – జనరల్

22రామచంద్రాపురంబిసి. – జనరల్

23సత్తెనపల్లిబిసి. – జనరల్

24శ్రీకాళహస్తిబిసి. – జనరల్

25మదనపల్లెబిసి. – జనరల్

26తాడిపత్రిబిసి. – జనరల్

27తిరువూరుబిసి. – జనరల్

28నంద్యాలబిసి. – జనరల్

29హిందూపురంబిసి. – జనరల్

30మడకశిరబిసి. – జనరల్

31నెల్లిమర్లబిసి. – జనరల్

32పుట్టపర్తిబిసి. – జనరల్

33పెనుకొండబిసి. – జనరల్

34రాయచోటిబిసి. – జనరల్

35తాడిగడపబిసి. – జనరల్

36బి.కొత్తకోటబిసి. – జనరల్


మహిళలకు కేటాయించిన స్థానాలు (27)

1కనిగిరి

2కమలాపురం

3కొవ్వూరు

4వెంకటగిరి

5బుచ్చిరెడ్డిపాలెం

6యలమంచిలి

7కళ్యాణదుర్గం

8ఆత్మత్మకూరు (ఎన్‌)

9నరసాపురం

10పలాస-కాశీబుగ్గ

11పెడన

12పలమనేరు

13జమ్మలమడుగు

14ఆకివీడు

15పొన్నూరు

16భీమవరం

17చిలకలూరిపేట

18జగ్గయ్యపేట

19అమదాలవలస

20మాచర్ల

21ఆదోని

22నాయుడుపేట

23ధోన్

24బొబ్బిలి

25రేపల్లె

26పార్వతీపురం

27పులివెందుల


​ అన్‌రిజర్వుడ్‌ స్థానాలు (26)

1తణుకు

2తెనాలి

3గురజాల

4తాడేపల్లిగూడెం

5అమలాపురం

6ఎమ్మిగనూరు

7కావలి

8ప్రొద్దుటూరు

9నందిగామ

10కందుకూరు

11మండపేట

12దాచేపల్లి

13నగరి

14చీమకుర్తి

15రాయదుర్గం

16గిద్దలూరు

17వినుకొండ

18గొల్లప్రోలు

19అద్దంకి

20పెద్దాపురం

21ధర్మవరం

22బద్వేలు

23దర్శి

24మార్కాపురం

25మైదుకూరు

26నరసరావుపేట


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్