హైదరాబాద్ : టిజి 20 లీగ్లో శనివారం ఉప్పల్ వేదికగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ - మెదక్ ఫాల్కన్స్ జట్లు తలపడుతున్నాయి. శనివారం మధ్యాహ్నం జరుగుతున్న ఈ మ్యాచ్ లో మెదక్ ఫాల్కన్స్ జట్టు టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ బ్యాటింగ్ చేయనుంది.
తుది జట్లు..
మెదక్ ఫాల్కన్స్ : శృంజిత్ రెడ్డి, నమన్ అగర్వాల్, సాయి వరుణ్ ఎర్రమ్, రవితేజ (కెప్టెన్), నౌమాన్ అహ్మద్, ఇషాన్ శర్మ, విక్రమ్ నాయక్ గుగులోత్, బన్నీ జగం, అహ్వినన్ రామ్, సయ్యద్ ఘాజీ అబ్బాస్, కార్తికేయ కాక్
హైదరాబాద్ ఈ ఛాంప్స్ : అభిరథ్ రెడ్డి (కెప్టెన్), సాయి వికాస్ రెడ్డి, అన్విత్ రెడ్డి, షణ్ముఖ అశ్విన్, గణేశ్ గడుగు, నితిన్ నాయక్, అర్వింద్, అజయ్ దేవ్ గౌడ్, ప్రణవ్ వర్మ, అఖిల్ రాథోడ్, శ్రీనికేత్









కామెంట్‌లు (0)