'కొత్త బంగారు లోకం` కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. హీరో వరుణ్ సందేశ్, శ్వేతాబసు ప్రసాద్ జంటగా 'నా వైఫ్ మిస్సింగ్` వెబ్ సిరీస్ లో నటించారు. ఈ సిరీస్ నేరుగా ఈ నెల 22 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుందని ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఇది తెలుగు, తమిళంలోనూ అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా ఈ సిరీస్ కు సంబంధించి నిమిషం నిడివితో టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
22 నుంచి ఓటీటీలో 'నా వైఫ్ మిస్సింగ్`
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 07, 2026, 07:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)