శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుండెపోటుతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ మృతి

2 రోజుల క్రితం

heart
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 01:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రామచంద్రపురం : అంబేద్కర్ కోనసీమ జిల్లా కే. గంగవరం మండలం తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న వాసంశెట్టి సత్యదేవ ప్రసాద్ (50) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. అంతకుముందు ఆయన రామచంద్రపురం తాసిల్దార్ కార్యాలయంలో ఆర్ఐగా పనిచేశారు. ఆయన మృతికి రామచంద్రపురం తాసిల్దార్ బండి మృత్యుంజయరావు, కే గంగవరం తాసిల్దార్ జగదీష్, విఆర్ఓ సంఘం రాష్ట్ర నాయకులు మద్దాల బాపూజీ, పలువురు జిల్లా నాయకులు మండల తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్