మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

తిరుమలలో యాత్రికుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం

22 గంటల క్రితం

ttd
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 08:07 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనానికి యాత్రికుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 31 కంపార్ట్‌మెంట్లలో యాత్రికులు వేచి ఉన్నారు. టోకెన్ లేని యాత్రికులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. నిన్న మొత్తం 90,956 మంది యాత్రికులు శ్రీవారిని దర్శించుకోగా, 33,046 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.4.05 కోట్ల ఆదాయం సమకూరినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించిండి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్