బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పాపికొండల విహారయాత్రకు తాత్కాలికంగా బ్రేక్

1 గంట క్రితం

Papikondalu excursion suspended
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 09:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పోలవరం: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాపికొండల విహారయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా బోట్ ఆపరేటర్స్ యూనియన్ స్వచ్ఛందంగా బోటింగ్ సేవలను నిలిపివేసింది. వర్షాలు తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు పాపికొండల విహారయాత్రను నిలిపివేయనున్నట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు. దీంతో పర్యాటకులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్