ప్రజాశక్తి - అమరావతి : ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ఈ పదవికి వైసిపి తరఫున ఏకైక నామినేషన్ దాఖలు చేశారు. నేడు జరుగుతున్న శాసన మండలి సమావేశంలో తూమాటి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చైర్మన్ కొయ్యే మోషేనురాజు ప్రకటించారు. ఈ సందర్భంగా తూమాటికి వైసిపి సభ్యులు అభినందనలు తెలిపారు. ఆ వెంటనే తూమాటి డిప్యూటీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు.
మండలి డిప్యూటీ చైర్మన్‌గా తూమాటి మాధవరావు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 19, 2026, 01:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)