ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నాన్-జిఎంవో పాప్‌కార్న్(మొక్కజొన్న) మెయిజ్ హైబ్రిడ్ విత్తనాన్ని ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంయుక్తంగా ఆవిష్కరించనున్నారు. ఏలూరు జిల్లా జిల్లా ముసునూరులో గోర్మే పాప్ కార్నికా సంస్థ ఆధ్వర్యంలో జన్యు పరంగా మార్పు చెందని మొక్కజొన్న వంగడాన్ని సోమవారం ఇరువురు ఆవిష్కరించనున్నారు.
మొక్కజొన్న కొత్త వంగడాన్ని ఆవిష్కరించనున్న ఉపరాష్ట్రపతి, సిఎం
23 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 23, 2026, 09:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)