మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అక్టోబర్‌ 2న ‘ఎస్‌ఐ యుగంధర్‌’

8 గంటల క్రితం

అక్టోబర్‌ 2న ‘ఎస్‌ఐ యుగంధర్‌’ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 07:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హీరో ఆది సాయికుమార్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘ఎస్‌ఐ యుగంధర్‌’. ఈ మూవీ అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. దర్శకుడు రాఘవేంద్ర కటారీ ఈ చిత్రాన్ని క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఇందులో కథానాయికగా మేఘ లేఖ నటిస్తోంది. రాకేందు మౌళి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. శ్రీ పినాక మోషన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ప్రదీప్‌ జులూరు ఈ చిత్రాన్ని నిర్మించారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్