ప్రజాశక్తి-యల్లనూరు (అనంతపురం) : అనంతపురం జిల్లా యల్లనూరులో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ పోలింగ్ ఏజెంట్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. మాజీ మంత్రి శైలజానాథ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
యల్లనూరులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడులు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 29, 2026, 08:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)