బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కాకినాడలో యువకుడి దారుణ హత్య

1 గంట క్రితం

murder
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 01:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడలో యువకుడి దారుణ హత్య నేపథ్యంలో కలకలం చోటుచేసుకుంది. స్థానిక భానుగుడి సెంటర్ లో మంగళవారం అర్ధరాత్రి 2.గంటల సమయంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. భానుగుడి సెంటర్ లో కోడమాటి సతీష్ రెడ్డి (30) జిమ్ ట్రైనర్ పైన బందుల సాయికిరణ్ అతని స్నేహాతులు దాడి చేయడమే కాకుండా కర్రతో పీకలో పొడిచి హత్యకు పాల్పడ్డారు. అక్రమ సంబంధం, ఆర్థిక లావాదేవీలు వలన హత్య జరిగింది అనే కోణంలో టూ టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్