కీవ్ : ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ తన మంత్రివర్గంలో భారీ మార్పులు చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రస్తుత ప్రధానమంత్రి యూలియా అనటోలీవ్నా స్విరిడెంకోను ఆ పదవి నుంచి తప్పించనున్నట్లు తెలిపారు. అలాగే వివిధ దర్యాప్తు సంస్థల అధిపతులను కూడా మార్చనున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ తన రాజకీయ వ్యూహాన్ని మార్పుకుంటోందని, విదేశాలతో దౌత్యపర సంబంధాలు, వ్యూహాలకు సంబంధించిన పరిష్కారాల కోసం మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అవసరమని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.
ఉక్రెయిన్ మంత్రివర్గంలో భారీ మార్పులు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 12, 2026, 10:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)