సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

PHOTOS - దేశవ్యాప్తంగా జైల్ భరో ...

2 గంటల క్రితం

jail bharo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 02:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం



*పర్చూరులో అరెస్టులు*ప్రజాశక్తి పర్చూరు
*పర్చూరులో అరెస్టులు*ప్రజాశక్తి  పర్చూరు


శ్రీకాకుళం జిల్లాలో జైల్ భరో కార్యక్రమం


రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశ వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు అనకాపల్లి లో జైలు భరో కార్యక్రమం.
అనకాపల్లి
11


నంద్యాలలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే ప్రభాకరరెడ్డి అరెస్ట్. నంద్యాల జిల్లా కేంద్రంలో జరిగిన జైల్ భరోకార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే. ప్రభాకర్ రెడ్డిని, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను పోలీసులు బలవంత అరెస్ట్ చేస్తున్న దృశ్యము
01
2

జైల్ భరో... విజయనగరంలో టెన్షన్

దేశవ్యాపిత జైల్ భరో కార్యక్రమంలో భాగంగా విజయనగరం కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్ల ఆందోళన రణరంగంగా మారింది. విజయనగరం కలెక్టరేట్ వద్ద పోలీసులు, ఆశాల మధ్య తోపులాట జరిగింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. ఆ సమయంలో పోలీసుల తీరుతో ఉద్రిక్తత ఏర్పడింది.


manyam
manyam
1

మన్యంలో అరెస్టులు
2

kurnool

కర్నూలు జిల్లా

ఆగస్టు 10 న సోమవారం రోజున దేశ వ్యాప్తంగా జరిగిన జైల్ భరో కార్యక్రమం  లో తాడేపల్లిగూడెం RDO ఆఫీస్  వద్ద జరిగిన నిరసన లో భాగంగా   ఆరెస్టులు చేస్తున్న దృశ్యాలు...

తాడేపల్లిగూడెం RDO ఆఫీస్ వద్ద జరిగిన నిరసన
కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో  "జైల్ భరో" నిరసన, విజయవాడ,లెనిన్ సెంటర్ నందు నిర్వహించి అనంతరం ర్యాలీగా గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ నందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతున్న రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి  పి.వి.ఆంజనేయులు

కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో "జైల్ భరో" నిరసన, విజయవాడ,లెనిన్ సెంటర్ నందు నిర్వహించి అనంతరం ర్యాలీగా గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ నందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతున్న రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వి.ఆంజనేయులు
99

కాకినాడ

మోడీ కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలకు ప్రతిఘటన - ...జయప్రదంగా జైల్ భరో - ...కేంద్ర కార్మిక సంఘాల నాయకుల అరెస్టు, విడుదల - ప్రజాశక్తి-కాకినాడ

కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు ఇక సాగవు...  స్వామినాథన్ సిఫార్సుల అమలు, లేబర్ కోడ్ల రద్దు డిమాండ్‌ తో జైలు భరో...  రైతు రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య సహా పలువురు నాయకులు అరెస్ట్...   ప్రజాశక్తి-పల్నాడు జిల్లా

కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు ఇక సాగవు...- స్వామినాథన్ సిఫార్సుల అమలు, లేబర్ కోడ్ల రద్దు డిమాండ్‌ తో జైలు భరో...- రైతు రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య సహా పలువురు నాయకులు అరెస్ట్... - ప్రజాశక్తి-పల్నాడు జిల్లా

88

55

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్