శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలని సందర్శించిన సిపిఎం బృందం

1 గంట క్రితం

CPM team visits Tribal Welfare Ashram High School.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 12:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కొండూరు (ఎన్టిఆర్) : ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం ఏ కొండూరు గ్రామంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలని సిపిఎం బృందం శనివారం సందర్శించింది. అనేక సమస్యలను నాయకులు గుర్తించారు. అక్కడ చూసిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని స్థానికులు కోరారు. ఈ సందర్శనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్.బాబూరావు, తదితరులు పాల్గొన్నారు.

సిపిఎం బృందం

సిపిఎం


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్