మంగళవారం, 03 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయవాడ 52వ డివిజన్‌లో సిపిఎం అభ్యర్థి బోయ సత్తిబాబు విజయం

1 గంట క్రితం

cpm satyababu.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 10:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయవాడ: 2026 విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 52వ డివిజన్ నుంచి సిపిఎం తరఫున పోటీ చేసిన బోయ సత్తిబాబు విజయం సాధించారు. ఎన్నికల్లో తన ప్రత్యర్థులపై ఆధిక్యం సాధించి విజయాన్ని అందుకున్నారు. దీంతో సీపీఐ(ఎం) శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్