mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఖాకీ డ్రెస్సులో 'రెబల్' గర్జన.. ‘స్పిరిట్’ కోసం రంగంలోకి దిగుతోన్న ప్రభాస్!

11 మే, 2026

Test

test

వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 11, 2026, 11:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం 'స్పిరిట్'. ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారిగా పవర్‌ఫుల్ ఐపీఎస్ అధికారిగా, మూడు భిన్నమైన రస్టిక్ లుక్స్‌లో కనిపించనున్నారు. త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ , వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమైన సుదీర్ఘ షెడ్యూల్‌లో ప్రభాస్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు .

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్