ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

త్రిపురలో సిపిఎం ఇంటింటి ప్రచారం

49 నిమిషాల క్రితం

tripura
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 01:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అగర్తల : త్రిపురలో గిరిజన ప్రాంతాల స్వయంప్రతిపత్తి జిల్లా మండలి (టిటిఎఎడిసి) గ్రామ కమిటీ ఎన్నికల్లో సిపిఎం విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి జీవనోపాధులు, అభివృద్ధి అవసరాలు, ప్రజల హక్కులపై చర్చలు నిర్వహిస్తూ వామపక్ష‍ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. టిటిఎఎడిసి ఎన్నికల షెడ్యూలు ప్రకారం ఈ నెల 28న పోలింగ్‌ జరగనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్