శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వాంగ్‌ చుక్‌ దీక్ష‍ విరమణ

1 గంట క్రితం

sonam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 07:23 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఢిల్లీ : 26 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్‌ ‌వాంగ్‌‌చుక్‌ శుక్రవారం తెల్లవారుజామున దీక్ష విరమించారు. కేంద్ర మంత్రులు జెపి నడ్డా, జితేంద్ర సింగ్‌‌లతో భేటీ తరువాత వాంగ్‌‌చుక్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. చికిత్స పొందుతున్న మేదాంత ఆసుపత్రిలోనే ఈ సమావేశం జరిగింది. కాక్రోచ్‌ జనతాపార్టీ ప్రతినిధులతో నేడు చర్చలు జరగనున్నాయని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్