బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

​జ్ఞానేష్, అయిపోయింది బ్రో!

1 గంట క్రితం

​జ్ఞానేష్, అయిపోయింది బ్రో! 
- సిఇసి ఉదంతంపై సిజెపి స్పందన
- కార్యక్రమాలన్ని రద్దు చేసుకున్న న్యాయకత్వం
- నేడు కీలక ప్రెస్‌‌మీట్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 12:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- సిఇసి ఉదంతంపై సిజెపి స్పందన

- కార్యక్రమాలన్ని రద్దు చేసుకున్న న్యాయకత్వం

- నేడు కీలక ప్రెస్‌‌మీట్‌

న్యూఢిల్లీ: ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సిఒసి) జ్ఞానేష్‌ కుమార్‌కు సంబంధించి ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయాల నేపథ్యంలో, సిజెపి న్యాయకత్వం కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నామని ప్రకటించింది. ​జ్ఞానేష్, అయిపోయింది బ్రో!, ఎన్నికల సంఘం థిక్ కరో! , రేపు ఢిల్లీలో ముఖ్యమైన పిసి. అంటూ సిజెపి జాతీయ కన్వినర్‌ అభిజీత్‌ ‌దీప్కే బుధవారం సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. మహారాష్ట్రలో ఉన్న ఆయన హుటాహుటిన ఢిల్లీ ప్రయాణమయ్యారు. నేడు ‘‘భారత ప్రజాస్వామ్యాన్ని హైజాక్‌ చేయడం’’ అనే అంశంపై గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలో కీలక విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్టు సిజెపి నాయకత్వం తెలిపింది. సిఇసికి సంబంధించిన తాజా వెల్లడింపుల నేపథ్యంలో ఈ ప్రెస్‌మీట్‌కు ప్రాధాన్యత ఏర్పడిందని పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్