శుక్రవారం, 02 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మహాత్మాగాంధీకి నివాళి

1 గంట క్రితం

మహాత్మాగాంధీకి నివాళి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 11:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఘన నివాళులర్పించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యాక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్‌ అధ్యక్ష‍ులు మల్లికార్జున ఖర్గే, సీనియర్‌ నాయకులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ తదితర ప్రముఖులు నివాళులర్పించారు. అలాగే మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శ్రాస్తీ జయంతి కూడా శుక్రవారమే కావడంతో ఆయనకు కూడా దేశ ప్రజలు ఘన నివాళులర్పించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్