గురువారం, 16 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు పూరీ రథ యాత్ర ప్రారంభం

17 గంటల క్రితం

Puri Rath Yatra begins today
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 16, 2026, 08:50 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఒడిశా : ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర తమ రథాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఒడిశా ప్రభుత్వం ఈ భారీ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గురువారం సాయంత్రం 4 గంటలకు రథయాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే లక్ష మందికి పైగా భక్తులు పూరీకి చేరుకున్నారు. ఈ నెల 24న యాత్ర ముగుస్తుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్